‘Rebel Star’ of Tollywood Krishnam Raju garu passes away at 83 | Hyderabad

ప్రముఖ తెలుగు నటుడు కృష్ణం రాజు గారు (83) కన్నుమూశారు. 'రెబల్ స్టార్' మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.

The actor-politician, who was last seen in ‘Radhe Shyam’, is survived by his wife and three daughters. Actor Prabhas is his nephew.
rebel star Krishnam raju
Prabha

రెబల్‌స్టార్‌కు దేశం నలుమూలల నుంచి ప్రముఖుల సంతాపం. అనేక దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్న లెజెండరీ తెలుగు నటుడు కృష్ణం రాజు, సెప్టెంబర్ 11, ఆదివారం తెల్లవారుజామున 3.25 ని|| లకు హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు.

కృష్ణం రాజు గారి మృతి తో వారి కుటుంభం తీవ్ర శోక సముద్రంలో మునిగి పోయారు. వారు దుఃఖిస్తున్న videos మరియు ఫొటోస్ టీవీ లో చూసి రెబల్‌స్టార్‌ అభిమానులు తీవ్ర శోకంతో కన్నీటి పర్వం అయ్యారు.

Prabha

పలువురు తెలుగు సినిమా ప్రముఖులు, కృష్ణం రాజు గారి కుటుంబ సభ్యులను మరియు ప్రభాస్ గారిని ఓదార్చి కృష్ణం రాజు గారికి నివాళులు అర్పించారు.

rebel star krishnam raju garu
rebel star krishnam raju garu
rebel star krishnam raju garu

తల్లితండ్రులు, ఆత్మీయుల లోటును ఎవరు తీర్చలేరు. ఆ భాధ వర్ణించలేనిది. ఇంకా... నేను మా నాన్న గారిని మర్చిపోలేక పోతున్నాను.

శివయ్య ... నీ భక్తుడు మా "భక్త కన్నప్ప" మమ్మల్లి ఆనాధలు చేసి ... నీ దగ్గరికి వచ్చారు. వారికీ ముక్తిని ప్రసాదించి, స్వర్గ ప్రాప్తిని కల్గించమని, వారి కుటుంబ సబ్యులకు, అభిమానులకు మనో దైర్యం ప్రసాదించమని నా ప్రార్థన. .... ఓ అభిమాని.

‘Rebel Star’ of Tollywood Krishnam Raju garu passes away at 83 | Hyderabad