డిజిటల్ బిజినెస్ కార్డు or Digital Business Card in Telugu / డిజిటల్ విసిటింగ్ కార్డు అనేది స్మార్ట్ మొబైల్ ఫోన్ కోసం తయారు చేయ బడింది. దీనిలో వ్యాపారస్తుని అన్ని వివరాలు ఉంటాయి.
ఉదా: పేరు, ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైటు, గూగుల్ లొకేషన్, బిజినెస్ అడ్రస్ తో పాటు ప్రోడక్ట్ లు (Products) మరియు సేవల( Services ) యొక్క ఫోటో మరియు వీడియో తో కూడిన పూర్తి వివరాలు లభిస్తాయి.
పైన పేర్కొన్న వివరాలను వినియోగదారులు ఒకేఒక్క క్లిక్ (Single Click) తో చూడవచ్చు.
డిజిటల్ బిజినెస్ కార్డు / Digital Business Card వల్ల వినియోగదారులకి ఉపయోగాలు:
1. వినియోగదారుడు తనకి కావలసిన వస్తువు యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
2. ఒకేఒక్క క్లిక్ తో వర్తకునికి ఫోన్ చేయవచ్చు.
3. నెంబర్ Save చేయకుండానే వాట్సాప్ లో చాటింగ్ చేయవచ్చు.
4. వస్తువు యొక్క మరింత సమాచారం కొరకు వర్తకునికి ఈమెయిలు చేయవచ్చు.
5. Online లో డబ్బులు చెల్లించి వస్తువును నేరుగా పొందవచ్చు.
6. వర్తకుని సేవలూ నచ్చినట్లయితే స్నేహితులకూ సిఫార్సు (రికమెండ్) చేయవచ్చు.
డిజిటల్ బిజినెస్ కార్డు వల్ల వ్యాపారస్తులకి ఉపయోగాలు:
1. నూతన వ్యాపారాన్ని మార్కెక్టు లో చాలా తక్కువ కాలం లోనే గుర్తింపు తీసుకురావచ్చు.
2. అన్ని వస్తువుల వివరాలను చాలా చక్కగా పొందుపరుచవచ్చు. (ఫోటో మరియు వీడియో రూపంలో).
3. ఎన్ని సార్లు అయినా మార్పులు చేర్పులు (update ) చేయవచ్చు.
4. బ్యాంకు మరియు డిజిటల్ పేమెంట్ వివరాలను పొందుపరుచవచ్చు.
5. ఈ డిజిటల్ ప్రపంచంలో మీ వ్యాపారాన్ని డిజిటల్ బిసినెస్ కార్డు తో 24 x 7 అందుబాటులో ఉండి 10 రేట్లు పెంచుకోవచ్చు.
6. ‘ఫెస్ బుక్, వాట్సాప్’ లాంటి సోషల్ మీడియా లో షేర్ చేసి మీ వ్యాపారాన్ని నాల్గు దిక్కులా వ్యాప్తి చేయవచ్చు.
7. మీ పోటీదారుల కంటే 100 అడుగులు ముందు ఉండవచ్చు.
8. మన తెలుగు భాషలో ఉండడం తో పాటు, మీ వ్యాపారాన్ని “వెబ్ సైట్” లాగా పని చేస్తుంది. ఆడర్లూ మీ మెయిల్ కే వస్తాయి.
9. మీ వ్యాపారానికి “డిజిటల్ విసిటింగ్ కార్డు” లాగా, మరియు “వెబ్ సైట్” వలె ఉపయోగించుకోవచ్చు.
10. పేపర్ విసిటింగ్ కార్డు అవసరమే ఉండదు. Link Share చేస్తే సరిపోతుంది. ఎన్ని సార్లు అయినా Share చేయవచ్చు.
11. డిజిటల్ బిజినెస్ కార్డు వాడడం వల్ల మీకు మీ వ్యాపారానికి సమాజంలో గొప్ప గుర్తింపు, గౌరవం లభిస్తాయి.
ఎవరెవరు డిజిటల్ బిజినెస్ కార్డు / Digital Business Card వాడవచ్చు?
అన్నిరకాల చిన్న-పెద్ద వ్యాపారస్తులు, Digital Marketer, Architect, Charted Account, Business Consultants, Real Estate Agent, Artist, Insurance Advisor, Domestic Services, Electrician, Plumber, Carpenter, Advertising Agency, Branding Agency, Newspaper, Printing, and Media Planning Houses, Event Management, Tours, Travel Agencies or Companies, Corporate Trainers, Educational Workshops, HR Consultants and Teachers, Tutors, Coaching Centres, Study Circles, Gym, Beautician, Salon, Dietician, Image Consultants Yoga & Dance Professionals.
ఒక్క మాటలో చెప్పాలంటే మీవద్ద అమ్మే ఓ వస్తువు ఉన్నా లేదా మీ ఏవైనా సేవలు అందిస్తున్నా, మీకు ఏదైనా ఒక నైపుణ్యం ఉన్నా … దాన్ని మార్కెట్ లో అమ్మడానికి మీకు డిజిటల్ కార్డు అవసరం ఉంటుంది.
మీ వ్యాపారానికి ఒక గొప్ప డిజిటల్ ప్రొఫైల్ ను తయారు చేసుకోండి – మరెంతో విలువైన ఆడర్లు/అవకాశాలు పొందండి.
ఖర్చు తక్కువ – లాభాలు ఎన్నో మరెన్నో.
బంపర్ ఆఫర్:
ఒక్క సారి చెల్లించండి – లైఫ్ లాంగ్ వాడండి. కేవలం రూ. 999/- మాత్రమే.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో జిల్లాల వారిగా ఫ్రాంచేసీ ఇవ్వబడును.